A place where you need to follow for what happening in world cup

- Advertisement -

ఐడీఏ బొల్లారం కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడిగా పి. నవీన్ ఏకగ్రీవ ఎన్నిక

0 37

ఐడీఏ బొల్లారం కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడిగా పి. నవీన్ ఏకగ్రీవ ఎన్నిక

– తన ఎన్నికకు సహకరించిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చంద్రారెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన నవీన్

సైబరాబాద్ – విశాల భారతి
ఐడీఏ బొల్లారం కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడిగా పి. నవీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తన ఎన్నికకు ప్రధాన భూమిక పోషించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, తన గురువు చంద్రారెడ్డికి పి. నవీన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా పి. నవీన్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. పార్టీకి నిబద్ధత కలిగిన కార్యకర్తగా, విధేయుడిగా పనిచేస్తూ పార్టీ ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతానని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించేలా ప్రజలకు అందుబాటులో ఉంటూ తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.