కేటీఆర్‌ను కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి
విశాల భారతి, అబ్దుల్లాపూర్‌మెట్ :
దసరా పండుగను పురస్కరించుకుని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)ను ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌కు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు.
