A place where you need to follow for what happening in world cup

- Advertisement -

ఏసీబీ వలకు చిక్కిన కారేపల్లి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌

0 716

కారేపల్లి: విశాలభారతి: కారేపల్లి మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ దౌలూరి శుభకామేశ్వరి దేవి ఏసీబీ వలలో చిక్కారు. కారేపల్లి మండలానికి చెందిన ఓ వ్యక్తి దగ్గర ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు పదివేల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండ్‌గా దొరికిపోయింది. ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ ఆధ్వర్యంలో కారేపల్లిలోని ఆమె ఇంటి వద్ద మాటువేసి దాడులు నిర్వహించి పట్టుకున్నారు. పూర్త వివరాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.