A place where you need to follow for what happening in world cup

- Advertisement -

బాలానగర్‌లో బండి రమేష్ జన్మదిన సంబరాలు

0 89

బాలానగర్‌లో బండి రమేష్ జన్మదిన సంబరాలు

కూకట్‌పల్లి- విశాల భారతి
టీపీసీసీ ఉపాధ్యక్షుడు,తెలంగాణ కమ్మ కార్పొరేషన్ చైర్మన్, కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి బండి రమేష్ జన్మదినాన్ని బుధవారం బాలానగర్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు పులి శివకుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బాలానగర్‌లో ఏర్పాటు చేసిన భారీ చిత్రపటం వద్ద కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. కూకట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కె. పుష్పారెడ్డి, మేడ్చల్–మల్కాజ్‌గిరి డీసీసీ ఉపాధ్యక్షుడు పులి శ్రీకాంత్ పటేల్, జిల్లా అధికార ప్రతినిధి మధుమోహన్ పాల్గొని బండి రమేష్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో బండి రమేష్ నిరంతర కృషి చేస్తున్నారని, పార్టీ బలోపేతానికి ఆయన సేవలు ప్రశంసనీయమని ఈ సందర్భంగా పులి శివకుమార్ గౌడ్ అన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డివిజన్ మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.