పాల్వంచ, విశాలభారతి: భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికలు జరుగనున్న నేపధ్యంలో ,ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున బుధవారం పాల్వంచలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ప్రయాణిస్తున్న వాహనాన్ని ఆపి అధికారులు సున్నంగా తనిఖీ నిర్వహించారు.ఎన్నికల నిబంధనలు అమలులో భాగంగా నిర్వహిస్తున్న ఈ తనిఖీ లకు ఎంపీ పూర్తి స్థాయిలో సహకరించారు.
ఎన్నికల నిబంధనలప్రకారం అధికారులు తమ విధులను నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Prev Post
