A place where you need to follow for what happening in world cup

- Advertisement -

తెలంగాణ భవన్‌లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

0 132

– కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన దండెం రామ్ రెడ్డి

విశాల భారతి, అబ్దుల్లాపూర్మెట్ : తెలంగాణ భవన్‌లో 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకల సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు దండెం రామ్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  కల్వకుంట్ల తారక రామారావు ని దండెం రామ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య పరిరక్షణకు పార్టీ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమం దేశభక్తి వాతావరణంలో ఉత్సాహంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.