A place where you need to follow for what happening in world cup

- Advertisement -

రూ.1లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన సర్వేయర్

0 217

విశాలభారతి: సికింద్రాబాద్ ఎమ్మార్వో కార్యలయంలో లక్ష రుపాయలు లంఛం తీసుకుంటుండగా సర్వెయర్ కిరణ్‌ తో పాటు చైన్ మెన్ ను ఎసిబి అధికారులు రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు.ఎమ్మార్వో కార్యలయంలో భూముల సర్వెయర్ గా విధులు నిర్వర్తిస్తున్న కల్వ కిరణ్ ..కోత్తగా నిర్మించిన షాపు పార్క్ ల్యాండ్ లో ఉందంటూ యజమానికి బెదిరించాడు..మూడు లక్షల రుపాయలు ఇస్తే కోర్టు లో వ్యవహరం ఉందని,విచారణలో రాసిన ఉన్నతధికారులకు ఇస్తానంటూ వారిపై ఓత్తిడి తెవడంతో..చివరికి రెండు లక్షలకు బ్యారం కుదుర్చుకున్నారు..ఈ విషయం పై ఎసిబి అధికారులకు ఫిర్యాదు చెశారు.ప్లాన్ ప్రకారం లక్ష రుపాయల నగదు ను తీసుకోని వెళ్లిన చైన్ మెన్ భాస్కర్ తో పాటు సర్వెయర్ కిరణ్‌ లను ,బోయిన్ పల్లి బస్టాప్ వద్ద ఎసిబి అధికారులు పట్టుకున్నారు.వారిద్దరు కలసి లక్ష రుపాయలు తీసుకుంటుండగా రెడ్ హ్యెండెడ్ గా పట్టుకున్నట్లు ఎసిబి డిఎస్ పి శ్రీధర్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.