A place where you need to follow for what happening in world cup

- Advertisement -

మాకు ప్రభుత్వం ఇల్లు మంజూరు చేయాలి

0 218

మునుగోడు, విశాలభారతి: మునుగోడు మండలములోని జమస్తాన్ పల్లి గ్రామానికి చెందిన అందుగుల సువర్ణ భర్త సహదేవులు నిరుపేద కుటుంబ..ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లు మొదటి విడతలో రావడం జరిగింది. ఇల్లు రావడంతో నివాసం వుంటున్న రేకుల ఇళ్లు తీసివేయడం జరిగింది..పాత బిస్మెంట్ మీద ఇల్లు నిర్మాణం చేయడం జరుగుతుంది అని సంబంధిత అధికారులు ఇల్లు క్యాన్సెల్ చేయడం జరిగింది బాధితులు వాపోతున్నారు. నిరుపేదలమయిన మాకు ఇందిరమ్మ ఇళ్లు ఇప్పించాలని ప్రభుత్వాని కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.