A place where you need to follow for what happening in world cup

- Advertisement -

సారపాకలో పట్టుబడ్డ 20 కేజీల గంజాయి

0 720

భద్రాద్రి కొత్తగూడెం, విశాలభారతి: భద్రాచలం నుండి ద్విచక్ర వాహనంపై గంజాయి తరలించే క్రమంలో అతివేగంగా నడపడం వల్ల ద్విచక్ర వాహనం ప్రమాదానికి గురికావడంతో గాయాలపాలయ్యారు.స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.గంజాయి బయటపడింది మూడు బ్యాగుల్లో 18 కేజీల గంజాయి మరియు విడిగా రెండు కేజీలు తరలిస్తుండగా ఘటన చోటుచేసుకుంది.సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు పరారీలో ఉండగా మరో వ్యక్తిని అదుపులో తీసుకున్న పోలీస్ అధికారులు.పారిపోయిన వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Leave A Reply

Your email address will not be published.