విశాలభారతి: హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్,ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ఫిష్ మార్కెట్ పరిశీలించారు. మత్స్యకారులతో మాట్లాడి వ్యాపారం లావాదేవీ,మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు త్వరలోనే అత్యాధునిక ఫిష్ మార్కెట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఎల్లమ్మ చెరువులో ఉచిత చేప పిల్లల పంపిణీని ప్రారంభించారు. ఎల్లమ్మ చెరువులో5.17 లక్షల రూపాయలతో 3 లక్షల చేప పిల్లలు పంపిణీ చేసినట్లు తెలిపారు. చేప పిల్లల పంపిణీ ద్వారా 253 మంది మత్స్య కారుల కుటుంబాలకు లబ్ధి చేకూరునుంది. నియోజకవర్గం మొత్తం 165 చెరువులకు గాను 38 లక్షల 92 వేల ఉచిత చేప పిల్లలు విడుదల చేయనున్నారు. ఈ పథకం వల్ల నియోజకవర్గంలో 4144 మంది మత్స్య కారుల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. ఉచిత చేప పిల్లల పంపిణీ ద్వారా మత్స్య కారులను ఆర్థికంగా బలోపేతం చేసి,రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో మత్స్య శాఖ కీలకంగా మారేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది.
ఇప్పటికే నియోజకవర్గంలో ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళా సంఘాలకు 03 మొబైల్ ఫిష్ రిటైల్ అవుట్లెట్ అందించారు. అంతేకాకుండా ప్రమాదవశాత్తు మత్స్యకారులు మరణిస్తే వారికి గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొని వచ్చి 5లక్షల రూపాయలు బీమా కల్పిస్తూ వారికి కుటుంబానికి భరోసా కల్పిస్తూ అందచేయడం జరుగుతుంది. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. ఎప్పుడూ నియోజకవర్గం గురించి ఆలోచించే వ్యక్తి పొన్నం ప్రభాకర్, వెనుకబడిన వర్గాల కోసం ప్రభుత్వం కృషి చేస్తుంది. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కోసం కూడా ప్రభుత్వంలో ఉంటూ నేను,పొన్నం ప్రభాకర్,మహేష్ కుమార్ గౌడ్అంత కలిసి బడుగుబలహీన వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వంలో ఉండి మరి పోరాటం చేస్తున్నాం. మత్స్యశాఖ వ్యవస్థ ఏర్పాటు అయినప్పుడు నుండి ఇప్పటివరకు ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన వ్యక్తికి మొదటి సారి మంత్రిగా అవకాశం ఇవ్వడం జరిగింది.
ప్రతిసారి బడ్జెట్ మార్చిలోనే కేటాయించడం జరుగుతుంది. నేను మంత్రి గా బాధ్యతలు తీసుకున్న తరువాత ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి మత్స్య శాఖ కేటాయించారు ఎక్కువ బడ్జెట్ కేటాయించాలని కోరగానే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 122.22 కోట్లు కేటాయించారు. ఇం 84 కోట్ల చేప, 10 కోట్ల రొయ్య పిల్లలు పంపిణీ చేయబోతున్నాం..!
విశాలభారతి: హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్,ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ఫిష్ మార్కెట్ పరిశీలించారు. మత్స్యకారులతో మాట్లాడి వ్యాపారం లావాదేవీ,మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు త్వరలోనే అత్యాధునిక ఫిష్ మార్కెట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఎల్లమ్మ చెరువులో ఉచిత చేప పిల్లల పంపిణీని ప్రారంభించారు.
ఎల్లమ్మ చెరువులో5.17 లక్షల రూపాయలతో 3 లక్షల చేప పిల్లలు పంపిణీ చేసినట్లు తెలిపారు. చేప పిల్లల పంపిణీ ద్వారా 253 మంది మత్స్య కారుల కుటుంబాలకు లబ్ధి చేకూరునుంది. నియోజకవర్గం మొత్తం 165 చెరువులకు గాను 38 లక్షల 92 వేల ఉచిత చేప పిల్లలు విడుదల చేయనున్నారు. ఈ పథకం వల్ల నియోజకవర్గంలో 4144 మంది మత్స్య కారుల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. ఉచిత చేప పిల్లల పంపిణీ ద్వారా మత్స్య కారులను ఆర్థికంగా బలోపేతం చేసి,రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో మత్స్య శాఖ కీలకంగా మారేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది.
ఇప్పటికే నియోజకవర్గంలో ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళా సంఘాలకు 03 మొబైల్ ఫిష్ రిటైల్ అవుట్లెట్ అందించారు. అంతేకాకుండా ప్రమాదవశాత్తు మత్స్యకారులు మరణిస్తే వారికి గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొని వచ్చి 5లక్షల రూపాయలు బీమా కల్పిస్తూ వారికి కుటుంబానికి భరోసా కల్పిస్తూ అందచేయడం జరుగుతుంది. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. ఎప్పుడూ నియోజకవర్గం గురించి ఆలోచించే వ్యక్తి పొన్నం ప్రభాకర్, వెనుకబడిన వర్గాల కోసం ప్రభుత్వం కృషి చేస్తుంది. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కోసం కూడా ప్రభుత్వంలో ఉంటూ నేను,పొన్నం ప్రభాకర్,మహేష్ కుమార్ గౌడ్అంత కలిసి బడుగుబలహీన వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వంలో ఉండి మరి పోరాటం చేస్తున్నాం. మత్స్యశాఖ వ్యవస్థ ఏర్పాటు అయినప్పుడు నుండి ఇప్పటివరకు ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన వ్యక్తికి మొదటి సారి మంత్రిగా అవకాశం ఇవ్వడం జరిగింది.
ప్రతిసారి బడ్జెట్ మార్చిలోనే కేటాయించడం జరుగుతుంది. నేను మంత్రి గా బాధ్యతలు తీసుకున్న తరువాత ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి మత్స్య శాఖ కేటాయించారు ఎక్కువ బడ్జెట్ కేటాయించాలని కోరగానే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 122.22 కోట్లు కేటాయించారు. ఇందులో కీలక పాత్ర పోషించిన వ్యక్తి పొన్నం ప్రభాకర్, ఈ బడ్జెట్‌తో 84 కోట్ల చేపపిల్లలు 10 కోట్ల రొయ్య పిల్లలు రాష్ట్రంలో ఉన్న 26వేల నీటి వనరుల్లో ఉచిత చేప పిల్లల పంపిణీ చేయడం జరుగుతుంది. గతంలో చేపపిల్లల పంపిణీలో విషయంలో అవకతవకలు జరిగాయి. ఈ సారి చేపపిల్లల పంపిణీ పారదర్శత కోసం చెరువుల వద్ద సైన్ ఏర్పాటు చేస్తున్నాం. మత్స్య సంపద పై రాష్ట్రంలో 5 లక్షల మంది మత్స్య కారుల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి.వారి అభివృద్ధికి కృషి చేస్తున్నాం.
చేపల ఉత్పత్తి కేంద్రాలు పెంచి గణనీయంగా పెంచి ఇతర ప్రాంతాలకు సరఫరా చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హుస్నాబాద్ ప్రజలందరి పక్షాన మున్సిపల్ కార్యాలయం పక్కన వెటర్నరీ హాస్పిటల్ నూతన భవనాన్ని నిర్మించి అధునాతన వెటర్నరీ హాస్పిటల్ నిర్మించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అసంపూర్తిగా ఉన్న మోడర్న్ చేపల మార్కెట్ ను పూర్తి చేయాలని, అక్కన్నపేట మండలం ఏర్పడిన తరువాత హుస్నాబాద్ వెటర్నరీ డాక్టర్ పోస్టు లేదు. ఇక్కడ వెటర్నరీ పోస్ట్ మంజూరు చేయాలని వినతి పత్రం సమర్పిస్తున్నాము. గురుకులాల్లో మటన్ చికెన్ లాగా చేపలు కూడా మెనూ ఉండాలని మంత్రి చెప్పడం శుభపరిణామం.. మీ ఆకాంక్షలకు అనుగుణంగా గురుకులలో మెనూలో చేపలు పెట్టేలా చేస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో పశు సంపద అభివృద్ధి గోపాల మిత్రలు ఎంతో కృషి చేస్తున్నారు. గతంలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయాం.
ఇప్పుడు మీరు గోపాల మిత్రల సమస్యలు పరిష్కారం చేయాలని సహచర మంత్రిగా గోపాల మిత్ర కుటుంబ సభ్యుడుగా కోరుతున్నాను. చేప పిల్లల పెంపకానికి గతంలో పొరపాటు జరిగాయి. వాటి సైజ్ రకం కొంత ఇబ్బందులు వచ్చాయి. ఇప్పుడు అన్ని చెరువుల్లో చేపలు వేస్తున్నారు.. మా హుస్నాబాద్ కు ఇప్పుడు 3 లక్షల చేప పిల్లలు ఇచ్చారు. ఇంకో 60 వేల చేప పిల్లలు ఇవ్వాలి, అక్కన్న పేట ఫోర్ లైన్ రోడ్డుకు 50 కోట్లు మంజూరు అయ్యాయి. మహా సముద్రం గండి టూరిజం అభివృద్ధి చేస్తాం, ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెరిగేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని అన్నారు.దులో కీలక పాత్ర పోషించిన వ్యక్తి పొన్నం ప్రభాకర్, ఈ బడ్జెట్‌తో 84 కోట్ల చేపపిల్లలు 10 కోట్ల రొయ్య పిల్లలు రాష్ట్రంలో ఉన్న 26వేల నీటి వనరుల్లో ఉచిత చేప పిల్లల పంపిణీ చేయడం జరుగుతుంది. గతంలో చేపపిల్లల పంపిణీలో విషయంలో అవకతవకలు జరిగాయి. ఈ సారి చేపపిల్లల పంపిణీ పారదర్శత కోసం చెరువుల వద్ద సైన్ ఏర్పాటు చేస్తున్నాం. మత్స్య సంపద పై రాష్ట్రంలో 5 లక్షల మంది మత్స్య కారుల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి.వారి అభివృద్ధికి కృషి చేస్తున్నాం.
చేపల ఉత్పత్తి కేంద్రాలు పెంచి గణనీయంగా పెంచి ఇతర ప్రాంతాలకు సరఫరా చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హుస్నాబాద్ ప్రజలందరి పక్షాన మున్సిపల్ కార్యాలయం పక్కన వెటర్నరీ హాస్పిటల్ నూతన భవనాన్ని నిర్మించి అధునాతన వెటర్నరీ హాస్పిటల్ నిర్మించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అసంపూర్తిగా ఉన్న మోడర్న్ చేపల మార్కెట్ ను పూర్తి చేయాలని, అక్కన్నపేట మండలం ఏర్పడిన తరువాత హుస్నాబాద్ వెటర్నరీ డాక్టర్ పోస్టు లేదు. ఇక్కడ వెటర్నరీ పోస్ట్ మంజూరు చేయాలని వినతి పత్రం సమర్పిస్తున్నాము. గురుకులాల్లో మటన్ చికెన్ లాగా చేపలు కూడా మెనూ ఉండాలని మంత్రి చెప్పడం శుభపరిణామం.. మీ ఆకాంక్షలకు అనుగుణంగా గురుకులలో మెనూలో చేపలు పెట్టేలా చేస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో పశు సంపద అభివృద్ధి గోపాల మిత్రలు ఎంతో కృషి చేస్తున్నారు. గతంలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయాం.
ఇప్పుడు మీరు గోపాల మిత్రల సమస్యలు పరిష్కారం చేయాలని సహచర మంత్రిగా గోపాల మిత్ర కుటుంబ సభ్యుడుగా కోరుతున్నాను. చేప పిల్లల పెంపకానికి గతంలో పొరపాటు జరిగాయి. వాటి సైజ్ రకం కొంత ఇబ్బందులు వచ్చాయి. ఇప్పుడు అన్ని చెరువుల్లో చేపలు వేస్తున్నారు.. మా హుస్నాబాద్ కు ఇప్పుడు 3 లక్షల చేప పిల్లలు ఇచ్చారు. ఇంకో 60 వేల చేప పిల్లలు ఇవ్వాలి, అక్కన్న పేట ఫోర్ లైన్ రోడ్డుకు 50 కోట్లు మంజూరు అయ్యాయి. మహా సముద్రం గండి టూరిజం అభివృద్ధి చేస్తాం, ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెరిగేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని అన్నారు.